ప్రకాశం: మార్కాపురం పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణంలో పెను మార్పులు కారణంగా మబ్బులు నల్లగా కమ్ముకొని చల్లటి గాలులు వీస్తున్నాయి. మరోవైపు తుఫాన్ సంభవించే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి రావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మార్కాపురం పట్టణంలో భారీ వర్షం'


