PPM: జీఓ నంబర్ 3 పునరుద్ధరణ హామీ అమలు, 1/70 చట్టం పరిరక్షణ కోసం చేపట్టాల్సిన పోరాటంపై ఈనెల 12న గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీ సమావేశం నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి అన్ని గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 12న ఆదివాసీ సమావేశం'


