SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఇవాళ ప్రారంభించారు. మండల పరిషత్ జనరల్ ఫండ్ నుంచి రూ.12 లక్షలతో రెండు సీసీ రోడ్లను నిర్మించారు.గత ఐదేళ్లలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో మౌలిక వసతులకు నిధులు ఇవ్వలేదని ఎంపీపీ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఫరీద్‌పేటలో సీసీ రోడ్ల ప్రారంభం


