హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమిరెడ్డిపై అనిల్ మరోసారి సంచలన ఆరోపణలు

నెల్లూరు: వైసీపీ హయాంలో జగన్ ఆశీస్సులతో వీపీఆర్ రూ.2000 కోట్ల పనులను సబ్ లీజ్‌కు ఇచ్చి రూ.400 కోట్లు జేబులో వేసుకున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వీపీఆర్ కంపెనీల్లోని సీఎస్ఆర్ ఫండ్ ఖర్చుపెట్టి సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీ లేకుండా రూ.లక్ష కూడా సహాయం చేయరని మండిపడ్డారు.