హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడా రంగంలో సత్తా చాటిన మహిళ కానిస్టేబుల్'

AKP: క్రీడా రంగంలో పాయకరావుపేట మహిళా కానిస్టేబుల్ వి. విజయ సత్తాచాటి ఆరు స్వర్ణ పథకాలు సాధించారు. అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో 5,000, 1,500, 800 మీటర్ల పరుగు, 4×400 రిలే, కబడ్డీ, కోకో విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. విజయను ఇవాళ సీఐ వినోద్ బాబు సత్కరించి అభినందించారు.