AKP: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చోడవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్లారావు డిమాండ్ చేశారు. ఇవాళ చోడవరం కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టి, విధులు బహిష్కరించి నినాదాలు చేశారు. చట్టం అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎల్లారావు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి'


