PLD: నకరికల్లు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో దోమల తీవ్రత వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, తగిన ముందస్తు నివారణ చర్యలు చేపట్టి తమ గ్రామాల ప్రజలకు ఉపశమనం కలిగించాలని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'దోమల నివారణ చర్యలు చేపట్టాలి'


