హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వినాయక ప్రతిమలు పంపిణీ

W.G: జైత్ర మీడియా సాల్యుషన్స్ వెస్ట్ బెర్రీ స్కూల్, శ్రీభగవాన్ ట్రేడర్స్ ఆధ్వరంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం శ్రీభగవాన్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే రామాంజనేయులు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి లచేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రతి ఏడాది వేలాది విగ్రహాలు అందించడం అభినందనీయమన్నారు.