ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు జలాలను కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి సాగు, తాగునీరు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించి, రైతులకు వెలిగొండ జలాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ జలాలపై ఎమ్మెల్యే ఉగ్ర సమీక్ష


