PLD: నకరికల్లు మండలం, నరసింగపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జానపాడుకు చెందిన శ్రీ బండ్ల భద్రయ్య, వెంకాయమ్మ దంపతులు భక్తితో స్వామివారికి సుమారు రూ. 2,50,000 విలువైన వెండి సహస్రధారా పాత్రను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేయగా, వారిని సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
కాశీ విశ్వేశ్వరునికి వెండి సహస్రధారా పాత్ర సమర్పణ


