హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసిన MLA కాగిత కృష్ణ ప్రసాద్‌ 
★ గన్నవరం విమానాశ్రయంలో నూతన సర్వీసులు ప్రారంభించనున్న MLA యార్లగడ్డ వెంకట్రావు
★ మచిలీపట్నంలో 'డయల్ యువర్ డీఎం' నిర్వహించనున్న ఇంఛార్జ్ డిపో మేనేజర్ పీడీడీ జేమ్స్
★ కొమరవోలులో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన SI శ్రీనివాసు