AKP: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు నాతవరం ఎస్ఐ వై. తారకేశ్వరరావు టీషర్టులను ఇవాళ అందజేశారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్యచంద్ర, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని సూర్యచంద్ర అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలాన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ


