హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న జాబ్ మేళా

పార్వతీపురం: ఈనెల 23న ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఇవాళ కళాశాల ప్రిన్సిపల్ చింతల చలపతిరావు తెలిపారు. జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెక్ మహేంద్ర, ఐ ఫోన్ అసెంబ్లీ, రోయల్ ఎన్ ఫీల్డ్, టేఫ్,విప్రో, కియా కంపెనీ తదితర సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు.