హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లడి రాములు మృతి పట్ల సంతాపం

BPT: సంతమాగులూరు టీడీపీ సీనియర్ నాయకులు అల్లడి రాములు మృతి పట్ల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత సహాయకులు కుక్కపల్లి శ్రీనివాస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రాములు అందించిన సేవలను స్మరించుకున్నారు. సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.