హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నారి శక్తి పై విద్యార్థులకు అవగాహన'

SKLM: మందస స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ 'నారీ శక్తి' కార్యక్రమాన్ని ఎస్ఐ కే. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళా సాధికారత, రక్షణ చట్టాలు, సమాజంలో వారి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎస్ఐ సూచించారు.