హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ విశాఖ బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టిన IATO సభ్యులు
➢ జిల్లాలోని జగదాంబ సెంటర్‌లో రూపుదిద్దుకుంటున్న గవ్వల గణేష్ విగ్రహం 
➢ విశాఖ బీచ్ రోడ్‌లో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్
➢ రుణాల పేరుతో నిరుద్యోగులకు టోకరా.. నిందితుడు అరెస్ట్