CTR: పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్‌గా మధుసూదన్ నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు ఆయన ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా పుంగనూరులో గురువారం పలువురు నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో టీడీపీ భారీ ర్యాలీ


