VSP: ఆనందపురం మండల పార్టీ కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గస్థాయి అత్యవసర సమావేశం ఇవాళ నిర్వహించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. భీమిలి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ నియామకం త్వరలో ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'త్వరలోనే భీమిలి ఇన్‌ఛార్జ్ నియామకం'


