సత్యసాయి: హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునీకరించిన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి సందర్శించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డయాలసిస్ కేంద్రం సందర్శించిన వసుంధర


