BPT: చీరాల రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పార్క్ చేసిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. నకిలీ తాళం ఉపయోగించి వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో పట్టపగలే బైక్ చోరీ!


