KRNL: ఆదోని పట్టణంలోని పాత బ్రిడ్జి కింద ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ గురువారం పరిశీలించారు. అక్కడ అందిస్తున్న టిఫిన్ నాణ్యత, సౌకర్యాలను తనిఖీ చేశారు. టిఫిన్ చేస్తున్న ప్రజలను పలకరించి, ఆహారం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ పరిశీలించిన కమిషనర్


