నంద్యాల పశుసంవర్థక శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఇవాళ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల చికిత్స కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేసిన వెటర్నరీ మందులను సకాలంలో వినియోగించకపోవడంతో వాటిలో కొంత భాగం నిరుపయోగంగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెటర్నరీ విభాగానికి చెందిన లక్షల రూపాయల విలువైన మందులు పనికిరాకుండా పోయాయని మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నంద్యాలలో పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం


