హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బహుజన మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ'

ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU సంఘాల నాయకులు, ప్రజలు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని కొనియాడారు. బహుజన మహిళల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని పేర్కొన్నారు.