హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాలు అడిగితే విద్యార్థులపై కేసులా: సీపీఐ

కాకినాడ: నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ నేత దువ్వా శేషు బాబ్జీ డిమాండ్ చేశారు. కాకినాడ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఆందోళనకు సహకరించిన SFI విద్యార్ధులతో పాటు శ్యామ్ ఇన్స్టిట్యూట్‌పై కేసు ఎందుకు పెట్టారని నిలదీశారు.