VSP: మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ 94వ బ్లాక్ వద్ద మంచి నీటి పైప్‌లైన్ మరమ్మతుల కోసం గుంత తవ్వి అలానే వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై స్థానిక సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. GVMC ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత?


