విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల ప్రజలు 26 వేల ఎకరాలను త్యాగం చేసినా 45ఏళ్లుగా న్యాయం జరగలేదని నిర్వాసితులు బీసీ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఖాళీగా ఉన్న 10 వేల ఎకరాలను నిర్వాసితులకు పంచాలని, ప్రతి ఆర్ కార్డు కుటుంబానికి ఎకరం కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
45ఏళ్లుగా న్యాయం ఏదీ?


