కోనసీమ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలు సిద్ధమైనా, రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో రామచంద్రపురం ప్రజలు, నాయకులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఛైర్మన్ స్థానంకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల నేతలలో పోటీ పెరిగింది. పీఠం ఏ వర్గానికి కేటాయిస్తారో తెలియక అయోమయం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ


