BHPL: అసెంబ్లీలో BRS MLAలను అకారణంగా బహిష్కరించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ రేగొండలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా BRS కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బైండోవర్ చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని వారు ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
తెలంగాణ
రేగొండలో BRS నాయకులు అరెస్ట్


