హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

MBNR: ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా పోలీసులు విద్యార్థి నాయకులను అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. పోలీసు ఇంటెలిజెన్స్ వైఫల్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జడ్చర్ల కి చెందిన బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోట్ల నవీన్ చంద్ర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.