BPT: జిల్లా అధికారులు ఆర్థిక వెత్తలుగా ఎదిగినప్పుడే జిల్లా అభివృద్దిని స్పష్టంగా గుర్తించగలరని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం స్వర్ణాంద్ర- సమృద్ది భవిష్యత్తు, జీడీడీపీ, కేపీఐ అంశాలపై పెహలే ఇండియా ఫౌండేసన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ది దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులు ఆర్థిక వెత్తలుగా ఎదగాలి: కలెక్టర్


