GNTR: గుంటూరు విద్యానగర్ స్టెమ్ స్కూల్‌లో సెప్టెంబర్ 11,12 తేదీల్లో జాతీయ ఐసీఎస్ఈ బాలికల త్రో బాల్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ కే.జ్యోతిరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐసీఎస్ఈ జాతీయ త్రో బాల్ పోటీలు


