హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత విద్యుత్‌పై ఎమ్మెల్యే హర్షం

SKLM: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం లేకుండా వినాయక వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.