హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల సమ్మెకు CITU మద్దతు'

AKP: పరవాడ మండలంలోని బ్యాంకుల్లో ఇవాళ సీఐటీయూ నాయకులు కరపత్రాలు పంపిణీ చేసి సెప్టెంబర్‌ 11న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. సీఐటీయూ జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఐదు రోజుల బ్యాంకింగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.