హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడికి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

MHBD: తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య మృతి చెందారు. పాలకుర్తి MLA యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, తదితరులు గురువారం ఉదయం వారి నివాసానికి వెళ్లి మల్లయ్య పార్థివదేహానికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.