హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి'

WNP: విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. దీప సూచించారు. గురువారం చాణక్య పాఠశాల రేడియో స్టేషన్‌లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన కార్యక్రమంలో పాల్గొని సైబర్ నేరాలు, డ్రగ్‌ అబ్యూస్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.