హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీజేపీలోకి భారీ చేరికలు

VZM: భోగాపురం గ్రామంలో BJP జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్, జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో ఇవాళ భారీ చేరికలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సారథ్యంలో భారతదేశం ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం పతివాడ రాజేష్‌ను సన్మానించారు.