హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు ర్యాలీకి తరలిన నాయకులు

CTR: పుంగనూరులో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు గురువారం ర్యాలీ ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ ర్యాలీకి పులిచెర్ల మండలం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వారికోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నాయకులు నినాదాలు చేశారు.