NGKL: జిల్లా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడిగా అమ్రాబాద్ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నల్లవెల్లి యశ్వంత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
NSUI నూతన జిల్లా అధ్యక్షుడికి సన్మానం


