హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'DSC నియామకాలపై విచారణ జరపాలి'

SKLM: డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని AIYF జిల్లా అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇవాళ శ్రీకాకుళంలోని క్రాంతి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో తప్పుడు సర్టిఫికెట్ల వ్యవహారంపై శాప్, క్రీడా సంఘాల పనితీరుపైనా విచారణ చేపట్టాలని కోరారు.