KMM: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని ఎస్‌ఐ షకీర్ సూచించారు. గురువారం పెనుబల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉత్సవ నిర్వాహకులకు నిబంధనలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. మైకులు, లౌడ్‌స్పీకర్ల వినియోగంలో శబ్ద కాలుష్య నియంత్రణ, విద్యుత్ భద్రత, ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: SI


