MBNR: కేసీఆర్ చావును తాను కోరడం లేదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇవాళ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో ఫ్లోలో అలా వచ్చిందని వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు గౌరవం ఇచ్చామని, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే అంతకు రెట్టింపు మర్యాద ఇస్తామని చెప్పారు.
తెలంగాణ
కేసీఆర్ చావును కోరడం లేదు: ఎమ్మెల్యే శంకర్


