హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ అబద్ధాల పార్టీ: ఎమ్మెల్యే వేముల

NLG: బీఆర్ఎస్ అబద్ధాల పార్టీ అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. ఈవాళ హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా పాయింట్ వద్ద MLA మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావులకు అసెంబ్లీ రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు. 22-ఏ భూములపై చర్చ నుంచి ఎందుకు తప్పుకున్నారని కేటీఆర్‌ను నిలదీశారు.