హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు దివ్యాంగుల సమస్యలపై సదస్సు

NRPT: నారాయణపేట పట్టణంలోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో రేపు దివ్యాంగ విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహణ సదస్సు ఏర్పాటు చేసినట్లు డీఈవో గోవిందరాజు తెలిపారు. దివ్యంగా విద్యార్థుల తల్లితండ్రుల మాత్రమే సదస్సుకు హాజరు కావాలని చెప్పారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారులు సంబంధిత దివ్యంగా విద్యార్థుల తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.