హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నృత్య పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

VZM: విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లో ఓక్ ల్యాండ్ స్కూల్స్ విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల కళా ప్రతిభను అభినందిస్తూ నిర్వాహకులు వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు.