MDK: మెదక్ పట్టణంలోని 15వ వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పరిశీలించారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతి పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
సీసీ రోడ్ల పనులను పరిశీలించిన: వైస్ ఛైర్మన్


