హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRSV నాయకులు ముందస్తు అరెస్ట్

NRPT: BRSV ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ధన్వాడ BRSV నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నాయకులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, తెలంగాణ ప్రజల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అరెస్టు చేయడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.