ASR: ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువతకు కృత్రిమ మేధ (ఏఐ)పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ ప్రసాద్ తెలిపారు. అరకులోయ, పెదబయలు మండలాల్లోని డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 30 ఏళ్లలోపు యువత ఈ నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు పంచాయతీ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐపై యువతకు శిక్షణ


