BHPL: భూపాలపల్లి మండలంలోని కొత్తపల్లి (MS) గ్రామంలో ఇవాళ బీఆర్‌ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పిండ ప్రధానం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సర కాలం గడుస్తున్న పనులు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
తెలంగాణ
VIDEO: శిలాఫలకానికి పిండ ప్రధానం చేసిన బీఆర్‌ఎస్ నేతలు


