NTR: తిరుపతి- విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు. ఈ విమానం తిరుపతిలో ఉదయం 8:05 గంటలకు బయలుదేరి 9:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో 9:45 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు తిరుపతి చేరుతుందని తెలిపారు. టికెట్ ధర రూ.3,000 నుంచి రూ.3,500 మధ్య ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుపతి TO విజయవాడ సర్వీస్ ప్రారంభం


