హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న టెన్నికాయిట్ ఎంపిక పోటీలు

ASR: ఈనెల 12న జిల్లా టెన్నికాయిట్ జూనియర్, సీనియర్ జట్ల ఎంపిక పోటీలు సింహాచలం గురుకుల విద్యాలయంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వెల్లడించారు. జూనియర్ (అండర్‌-18) విభాగంలో పాల్గొనే విద్యార్థులు 01-01-2008 తర్వాత జన్మించి ఉండాలని ఆయన పేర్కొన్నారు.